ప్రభాస్ డార్లింగ్ అని ప్రశంసించిన జరీనా..! 24 d ago
దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి పాత్రలో నటించిన "జరీనా వాహాబ్"వచ్చే జన్మలో తనకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలని చెప్పారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూ లో జరీనా వాహాబ్ "రాజా సాబ్" చిత్రం లో ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ ఇగో లేని వ్యక్తి అని షూటింగ్ స్పాట్లో అందరితో ఒకేలా ఉంటారని డార్లింగ్ అని ప్రశంసించారు. ఎవరైనా ఆకలి అంటే 40-50 మందికి ఫుడ్ తెప్పిస్తారు ఎంతో గొప్ప మనిషి అని పేర్కొన్నారు.